🚀 *Enhance Your Voice & Speech Skills!* 🎤
Mana Telugu Association, Germany e.V (MATA) proudly presents an exclusive 🎤 **One Day Voice & Speech Orientation Workshop 🎙hosted by Surabhi Kalakshetram Hyderabad! **
📅 *Date:* 28.06.2025
Time : 14 to 18 PM
📍 Venue: EineWeltHaus,
Schwanthalerstraße 80,
80336 München
మాటే మంత్రం ..స్వరమే ఒక వరం.
****** ******* *********** **
మీరు మాట్లాడే విధానమే – మీ వ్యక్తిత్వానికి నిదర్శనం! స్పష్టమైన ఉచ్ఛారణ,మాట్లాడేప్పుడు సరైన శ్వాస నియంత్రణ, భావవ్యక్తీకరణలో Modulation ఇవే ప్రభావవంతమైన( Effective) కమ్యూనికేషన్‌కు ఆధారం.
మీరు పనిచేసే రంగం ఏదైనా ..
మాట్లాడే భాష ఏదైనా…
మీ మాటే మీ స్థాయిని నిలబెడుతుంది…
మీ స్వరమే మీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. మాటకున్నవిలువ స్వరానికున్న బలం అలాంటిది.
ఉద్యోగం ,వ్యాపారం ,ప్రోఫ్ఫెషన్ లైఫ్ ఏ కాకుండా పర్సొనల్ లైఫ్ లో కూడా మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే మన వాయిస్ కల్చర్ పై మనకి గ్రిప్ ఉండాలి, కమాండ్ ఉండాలి.అందుకు చేయాల్సింది….
రోజూ మాట్లాడే మాటల్లో కాస్త డిక్షన్ మోడ్యులేషన్, పిచ్ ని సరిగ్గా వాడితే…
ఆ మాటలు మీకు సరికొత్త ఐడెంటిటీ ని ఇస్తాయి.
ఈ వర్క్‌షాప్ లో మీరు నేర్చుకోబోతున్నవి:
✅ వాయిస్ మాడ్యులేషన్ & పిచ్ కంట్రోల్
✅ బ్రీథ్ కంట్రోల్ టెక్నిక్స్
✅ స్పష్టమైన ఉచ్చారణ
✅ వాయిస్ హైజీన్
✅ ప్రాక్టికల్ సెషన్లు (వాయిస్ వార్మప్, టోనల్ వేరియేషన్)
ఎవరు పాల్గొనవచ్చు?
🧑🎓 కమ్యూనికేషన్‌తో పని చేసే ఎవరైనా!
Trainers
***********
🎙 డా. సురభి రమేష్
వాయిస్ & యాక్టింగ్ ట్రైనర్ | రేడియో జాకీ,డైరెక్టర్ – సురభి కళాక్షేత్రమ్ థియేటర్ గ్రూప్.🧘♂ డా. సాయి ఆచార్య
అప్లైడ్ థియేటర్ ప్రాక్టీ ష్ణర్
Workshop Outcome
ఈ వర్క్‌షాప్ ద్వారా మీరు మీ వాయిస్ మీద పట్టు సాధించి, కమ్యూనికేషన్ సామర్థ్యాన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది మీ వ్యక్తిత్వానికి సరికొత్త భాష్యాన్ని ఇస్తుంది.
Limited Seats Only , Hurry Up
For Registration,
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeojsZ1uGqsxR25lmGWCysEb9klf8BrBUwvJD5zW8WotwA8lA/viewform
📞 For Questions contact:
Sravan – 0176 83377148
info@matagermany.com