ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా పని చేసి పదవీ విరమణ పొందిన డా. దీర్ఘాసి విజయభాస్కర్ అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసినా నాటక రచనే ఆయనకు అభిమానమైన అంశం.
“మబ్బుల్లో బొమ్మ” స్త్రీ ప్రాధాన్యతని తెలిపే నాటకం. ఒక స్త్రీ హృదయావేదన, అల్లకల్లోలమైన జీవితంలోంచి స్థిరమైన, కృతనిశ్చయంతో ఎదురుతిరిగిన స్త్రీని చిత్రించారు.
ఈరోజు మబ్బుల్లో బొమ్మ గురించి శ్రీ విజయ్ భాస్కర్ దీర్ఘాశి గారు వారి అనుభవాలను clubhouse ద్వారా మనతో పంచుకుంటారు
https://www.clubhouse.com/join/veedhi-arugu/IgpgHf8m/xB03O8aZ
Date: 05June 2021, Time: 18:00 hrs
Catch on Facebook