మాట తెలుగుతేజం పోటీలు”
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
ప్రపంచ చదరంగ గ్రాండ్ మాస్టర్ ఆస్కార్ అవార్డు![]()
గ్రహీత మన భారత తేజం పద్మ విభూషణ్ శ్రీ విశ్వనాధ్ ఆనంద్ గారి స్ఫూర్తితో,పిల్లలలో మేధస్సును ప్రోత్సహించే దిశగా (MATA) మన తెలుగు అసోసియేషన్ జర్మనీ వారి ఆధ్వర్యంలో జరగబోవు “దీపావళి – 2022” ![]()
సంబరాల్లో భాగంగా బాల బాలికల కోసం 23 అక్టోబర్ న 10am to 1pm వరకు నిర్వహించబడుచున్న మన చదరంగ పోటీల్లో ![]()
మీ యొక్క పిల్లలను ![]()
పాల్గొనేలా చేసి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఆకర్షణీయమైన బహుమతులు![]()
గెలుచుకోండి.
మరిన్ని వివరముల కోసం మరియు నమోదు చేసుకొనుటకు సంప్రదించండి
