అందరికీ శ్రీ శోభకృతు నామ నూతన సంవత్సరాది శుభ సమయాన NLTC వారి ఉగాది 2023 సంబరాలకు శుభ స్వాగతం.
ఆరు రుచులతో ఆరగింపు
ఆట పాటలతో కన్నులకింపు
తేనె తెలుగు లో పలకరింపు
ఆనందం తో మది పులకరింపు
రండి అందరం కలసి అందరితో కలిసి మన ఉగాది ని జరుపుకుందాం అందరితో పరిచయాల్ని పెంచుకుందాం
ఆనందాల్ని పంచుకుందాం.
మన కోసం మన NLTC
Registration Link: https://nltelugucommunity.org/nltc-ugadi-2023/
