మాట తెలుగుతేజం పోటీలు”
ప్రపంచ చదరంగ గ్రాండ్ మాస్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత మన భారత తేజం పద్మ విభూషణ్ శ్రీ విశ్వనాధ్ ఆనంద్ గారి స్ఫూర్తితో,పిల్లలలో మేధస్సును ప్రోత్సహించే దిశగా (MATA) మన తెలుగు అసోసియేషన్ జర్మనీ వారి ఆధ్వర్యంలో జరగబోవు “దీపావళి – 2022”
సంబరాల్లో భాగంగా బాల బాలికల కోసం 23 అక్టోబర్ న 10am to 1pm వరకు నిర్వహించబడుచున్న మన చదరంగ పోటీల్లో
మీ యొక్క పిల్లలను
పాల్గొనేలా చేసి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఆకర్షణీయమైన బహుమతులు
గెలుచుకోండి.
మరిన్ని వివరముల కోసం మరియు నమోదు చేసుకొనుటకు సంప్రదించండి
Catch on Facebook