TANE celebrated Ugadi with great pomp and fanfare. More than 600 people from across The Netherlands attended the program at Royal Tropical Institute (known locally as Koninklijk Instituut voor de Tropen), Amsterdam on Saturday, 9th April.
The five-hour celebrations began with the traditional ritual of tasting the Ugadi Pachchadi, a combination of six different tastes sweet, sour, spice, salt, tanginess and bitter tastes followed by Panchanga Sravanam
The function was inaugurated by His Excellency J.S.Mukul, Indian Ambassador to The Netherlands.
Several of the Telugu Family members including kids living in the Netherlands impressed the audience with their Talent Shows. The Performances that lasted over 3 hours included Classical Singing, Classical Dances, Skits and Choreographs on Tollywood tunes. TANE conducted several competitions preceding the event and prizes were given to the winners of Drawing, Essay and Painting disciplines
The event concluded with a Dinner where authentic Telugu meal was served.
Notable aspects of this year’s event is the interest of several local companies who lent a helping hand to the Organization by sponsoring the Event. Many attendees praised the TANE team for its efforts in conducting the Ugadi event in the traditional way.
About TANE
Telugu Association Netherlands (TANE) is a non-profit and non-political organization devoted to the awareness and promotion of Telugu culture and its activities in Netherlands. TANE aims to
• Establish & promote Telugu cultural identity through various events, activities and entertainment.
• Assist the Telugu People in the Netherlands to integrate with Dutch society and provide guidance and information on jobs, education, languages, culture.
• Raise funds to help the causes of underprivileged and needy people living India in the areas like Education, post-relief efforts of Natural Disasters etc.
Though the association is registered for the benefits of Telugu speaking people in Netherlands, it also lends its hand to provide the same benefits to all Indians in The Netherlands

తానె (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్) నిర్వహించిన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వేడుకగా, కోలాహలంగా ఆమ్‌స్టర్‌డామ్‌ నగరంలోని రాయల్ ట్రాపికల్ ఇన్స్టిట్యూట్ లో ఏప్రిల్ 9న జరిగాయి .
ఐదు గంటలు జరిగిన ఈ వేడుకలకు విచ్చేసిన 600 మంది ప్రవాసాంధ్రులు షడ్రుచుల మిళితమైన ఉగాది పచ్చడి సేవించి, పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు .
ఈ వేడుకలను నెదర్లాండ్స్ భారత రాయబారి శ్రీ జె. ఎస్ . ముకుల్ ప్రారంబించారు.
నెదర్లాండ్స్ లో స్థిరపడిన అనేకమంది తెలుగువారు ముఖ్యంగా పిల్లలు పాడిన పాటలు, శాస్త్రీయ సంగీతం , నృత్యాలు, అభినయాలు, విచ్చేసిన వారిని అలరించాయి. ఈ వేడుకలకు పూర్వమే నిర్వహించిన డ్రాయింగ్ , పెయింటింగ్ మరియు వ్యాసరచన పోటీల్లో నెగ్గిన విజేతలకు ఈ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.
అసలు సిసలైన తెలుగు వంటకాలతో కూడిన విందుతో ముగిసిన ఉగాది వేడుకల్లో చాలా నెదర్లాండ్స్ సంస్థలు ఆసక్తి చూపించడమే కాక ఆర్దిక సహాయం అందించడం విశేషం. ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించినందుకు సందర్శకులు ‘తానె’ ను అబినందించారు.

తానె గురించి మరిన్ని వివరాలు:
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (తానె) తెలుగు భాషనూ, తెలుగు సంస్కృతిని నెదర్లాండ్స్ దేశంలో ప్రాచుర్యం చేయడానికి ఏర్పడిన ఒక లాభాపేక్షలేని, ప్రభుత్వేతర సామాజిక సంస్థ. తానె ఆశయాల్లో ప్రముఖంగా
• ఆనేక సాంస్క్రతిక, వినోద భరిత కార్యక్రమాల నిర్వహించడం ద్వారా తెలుగు సంస్కృతిని నెదర్లాండ్స్ లోని ప్రజలకు తెలియజేయడం
• నెదర్లాండ్స్ లో స్థిరపడిన, మరియు కొత్తగా వచ్చే తెలుగువారికి, డచ్ సమాజంలో కలిసిపోడానికి, ఉద్యోగ, భాష, సాంస్క్రతిక వ్యవహారాల్లో సహాయపడడం
• భారతదేశంలోని పేద, నిస్సహాయ ప్రజలకు, విద్య, వైద్య సహాయం అందించడానికి, ప్రకృతి వైపరిత్యానంతర సేవలలో సహాయం అందించడానికి నిధులు సమీకరించడం
ఒక తెలుగు సంస్థగా ఏర్పడినా, తెలుగు వారికేకాక, భారతీయులందరికీ సహాయపడాలని తానె ఆశయం

unnamed tane 29 27 25 13 16 17 21 23 12 11 9 8 6 5

Happy Ugadi 2016!!!

this year also we celebrated Ugadi 2016 in Netherlands in the city of Amsterdam on 9th April 2016.
the Indian Ambassador, his excellency Shri J.S.Mukul attended the function as chief guest.

www.facebook.com/tanetherlands

THANK YOU AS ALWAYS.

 

Please Login To Post Your Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.